ఉప్పల్-నారపల్లి కారిడార్ వచ్చే దసరాకు పూర్తి

– ఆ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలయ్యాయి – మేడారం జాతర నాటికి నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…
