లక్ష్యం… వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ 2024 సార్వత్రిక ఎన్నికలపై సమాలోచనలు పార్టీలోకి ప్రశాంత్‌కు ఆహ్వానం సమావేశానికి రాహుల్, ప్రియాంక, సీనియర్ నేతల హాజరు న్యూ దిల్లీ, ఏప్రిల్ 16 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగాలని కాంగ్రెస్‌కు…