నిరుపేద ఐ.ఐ.టి విద్యార్థికి ఉపసర్పంచ్ మల్లేష్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేత
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు ఆగస్ట్ 1 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీ కి చెందిన నేనావత్ సందీప్ 6 నెలల క్రితం ఐ.ఐ.టి అల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో ఐ.ఐ.టీ మద్రాస్ లో 139వ. ర్యాంక్ దక్కించుకున్నాడు.. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితుల దృశ్య తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయవాల్సిందిగ మేడిగడ్డ తండా…