Tag unwanted idols

తెలంగాణకు అక్కరలేని విగ్రహాలను తొలగిస్తాం

మరోమారు హెచ్చరించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్‌ ‌గాంధీ ద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యి ఇవాళ రాజీవ్‌గాంధీ ద నువ్వు…