టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ అరుణ్ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: నాగర్ కర్నూలుకి చెందిన టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ రచించిన శూన్యం-కవిత్వం, బిగ్ బ్యాంగ్ వ్యాసాల సంపుటిని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బీ-స్మార్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, టీఎలఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి…
