అవసరమేనా ఈ వివాదం?

అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ…