అకాల వర్షాలు …రైతుల కష్టాలు
తీక్షణమైన ఎండలతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగింది. భానుడి ఉగ్రరూపంతో డస్సిన ప్రాణాలకు సత్తువ వొచ్చింది. పోయినా ప్రాణాలు వొచ్చాయన్న సంతోషం కలిగింది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరుగాలం కష్పడే రైతన్నలు మాత్రం కుప్పకూలిపోయారు. అక్కడక్కడా పంటలు కోసి అమ్మకానికి సిద్దంగా పెట్టుకున్న పంటలన్నీ వర్షార్ణం…