ఇరాన్‌లో అస్థిర పరిస్థితులు.. స్వదేశానికి పౌరులు

– భారతీయులతో దిల్లీ చేరుకున్నరెండు కమర్షియల్ విమానాలు న్యూదిల్లీ, జనవరి 17: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. శుక్రవారం రాత్రి రెండు కమర్షియల్…
