అశాస్త్రీయంగా జిల్లాల విభజన

– వాటిని సరిదిద్ది పాలనాపర ఇబ్బందులు తొలగిస్తాం – రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు – సంక్రాంతి కానుకగా డీఏ – టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 12: గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
