గుర్తింపు లేని పార్టీలు ఫండింగ్ నివేదికలు గడువు లోపు సమర్పించాలి

– సీఈఓ సి.సుదర్శన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 29: రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు ) రాజకీయ విరాళాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలను నిర్ణయించిన గడువులోపలే తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్ రెడ్డి సోమవారం టాప్ ప్రియారిటీతో ఆదేశాలు జారీ చేశారు. గడువు…
