పట్టపగ్గాల్లేని వెండి ధరలు

– రూ.1,84,727 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరిక న్యూదిల్లీ, డిసెంబర్ 3: బంగారంతో నాకేంటి పోటీ అన్నట్లుగా వెండి ధరలు అదరగొడుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదు. సరిగ్గా ఏడాది క్రితం వెండి ధర కిలో తొలిసారి రూ.లక్ష దాటితే అబ్బో అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే వెండి పసిడికి ఏమాత్రం తక్కువ కానంటోంది. పట్టపగ్గాల్లేకుండా…
