ప్రచార ఆర్భాటాలకే చిరుధాన్యాల సాగు!
ప్రపంచంలో డెబ్భై శాతం పైగా దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడానికి ప్రధానమంత్రి దార్శనికత, చొరవ దారి తీసిందని జబ్బలు చరుచుకుంటున్నారు. సుస్థిర వ్యవసాయంలో మిల్లెట్ల పాత్ర స్మార్ట్ సూపర్‌ఫుడ్‌గా దాని ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో ఇది సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మిల్లెట్‌లు…