జాతీయ.. అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వండి…
స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సహాయం అందజేయండి.. * క్రీడా సంస్థల అప్‌గ్రెడేషన్ డీపీఆర్‌లను ఆమోదించండి… కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్23: జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్తులో నిర్వహించనున్న ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ, జాతీయ క్రీడలు…