కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని…