గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం కిషన్ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 : గత పదేళ్ళలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని కేంద్ర…