తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం
అభివృద్ధిపై ఫోకస్ పెడదాం కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అబివృద్ధి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం…బాధ్యత తీసుకుంటా గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి కులంలో పేదలను ఆదుకుంటేనే కుల సంఘాలకు మనుగడ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 8 : ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్…