కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు

=హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సమస్త హిందూ బంధువులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడు కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా నిండాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. మహాశివరాత్రి మనకు ఉపవాసం, జాగరణ, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి…
