‘మేడారం’కు జాతీయ హోదా అంటూ ఏదీ ఉండదు
జాతీయ స్థాయి గుర్తింపునకు చర్యలు సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి జాతీయహోదా అంటూ ఏదీ లేదన్నారు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి…