రాజ్యాంగాన్నిమారుస్తామన్న పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఏంటి?

రిజర్వేషన్లు తొలగిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ను సమర్థిస్తారా? దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.. మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇంటర్నెట్ డెస్క్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : జమ్మూకశ్మీర్ ఎన్నికల సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుద చేసిన తర్వాత విపక్ష నేత రాహుల్ గాంధీ,…