దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా
రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత…