విజయదశమి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుందని, సత్యం, సదాచార మార్గంలో…