Tag Union Minister Bandi Sanjay Kumar

తెలంగాణ తల్లీ, ఎటు నీ పయనం?!

పోక్సో కేసుల కోసమే ప్రత్యేకంగా ఏర్పరచిన న్యాయస్థానం ముందు ఇరవై నాలుగు గంటల లోపల కేసు నమోదు చేసి బాధితుల వాంగ్మూలం నమోదు చేయాలి. బాలిక పేరు, వివరాలు బైట పెట్టకుండా భయం కలిగించని, స్నేహపూర్వక వాతావరణలో దర్యాప్తు జరపాలి. పత్రికలు, ప్రచార సాధనాలు కూడా ఆమె పేరును గోప్యంగా ఉంచాలి. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు…