కేంద్ర మంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర

– కరీంనగర్ మహాలశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు – స్థానిక కార్పోరేటర్లతో కలిసి పదివేలమంది నడక – రాజకీయాలకు సంబంధం లేదన్న బండి సంజయ్ – కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ కరీంనగర్,ప్రజాతంత్ర,మార్చి14:కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్…
