మోదీ 19 ఏళ్లుగా మౌనంగా బాధను భరించారు
గరళాన్ని దాచుకున్న శివుడిలా ఉన్నారు గుజరాత్ అల్లర్లపై సుప్రీమ్ కోర్టు తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూ దిల్లీ, జూన్ 25 : గుజరాత్ అల్లర్ల కేసుపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా…