నేడు రాష్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
24, 25న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షోలు సీనియర్ నాయకులు బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు ప్రజలందరి చూపు…బిజెపి వైపు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : మరో 10 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి సీనియర్…