రోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు
రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ న్యూ దిల్లీ, జూన్ 13 : కొరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాల వెళ్లే పిల్లలకు టీకాల వేయడంతో పాటు వృద్ధులకు ప్రికాషనరీ డోస్ వేయాలని…