పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమే
ఎప్పటికైనా వెనక్కి తెచ్చుకోవాల్సిందే..: రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూదిల్లీ, నవంబర్30 : పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని అది ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు బుధవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు…