రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్

– ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం – ఆదాయపు పన్ను మినహాయింపులపైనే అందరి చూపు న్యూదిల్లీ, జనవరి31: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఎప్పటిలాగే కొన్ని మెరుపులు, మరికొన్ని విరుపులు ఉంటాయన్న చర్చ సాగుతోంది. పెద్దగా ప్రభావితం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.…
