పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించే లక్ష్యం బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక నిపుణుల అంచనాలు న్యూదిల్లీ,జూలై23: 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువ తకు ఉపాధి అవకాశాలు…