డ్రీమ్ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…