Tag Union Budget

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం

“రూ.45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో…

కేంద్రం ఏమిచ్చింది….గాడిద గుడ్డు !

నగరంలో కాంగ్రెస్‌ ‌ఫ్లెక్సీల వార్‌ హైదరాబాద్‌,‌జూలై24: కేంద్ర బడ్జెట్‌-2024‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్‌ ‌నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Union Budget today నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 22 : నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌…