నిరుద్యోగ యువతను కెసిఆర్ కుటుంబం వంచన
కాంగ్రెస్ అండగా నిలుస్తుంది కేసులకు భయపడరు కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్ 24 : రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్ కుటుంబం వంచిస్తుందని పిసిసి…