ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా

– 19వేల పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ పక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ చౌరస్తాలో సోమవారం మెరుపు ధర్నాకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 7,437 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19…
