విద్యా శాఖ సమస్యలు అర్థం చేసుకుంటున్నాం

– అందుకే ఆ శాఖను నావద్ద ఉంచుకున్నా – ఉద్యమంలో ప్రతీ పల్లెకు ‘జై తెలంగాణ’ చేరవేశారు – మీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగి ఉండొచ్చు – అందరం కలిసి తెలంగాణను పునర్నిద్దాం – గురుపూజోత్సవ కార్యక్రమంలో టీచర్లకు సీఎం పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: విద్యా శాఖ నావద్దే ఉండడంతో దాన్ని…
