రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే

– స్పీకర్ తీర్పుపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలల్లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ…
