నిర్జీవమైపోతున్న వ్యవసాయ భూమి!
భూమండల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆందోళన ఐక్యరాజ్యసమితి అనుబంధ అధ్యయన మండలి వారు ప్రపంచ మానవులకు మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలంటోంది. మాంసాహారం భుజించడం తగ్గించడం భూమండల పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఇటీవల వెల్లడిరచిన తమ నివేదికలో ఈ ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్-…