నిండా మునిగిన ఉల్లేపల్లి
ఉగ్ర ఆకేరుతో గ్రామం బురదమయం…నీట మునిగిన 90 గృహాలు కట్టుబట్టలతో మిగిలిన 120 కుటుంబాలు 350 ఎకరాల్లో పంట నష్టం…వరదలో కొట్టుకుపోయిన గేదెలు, మూగ జీవాలు వివరాలు సేకరిస్తున్న అధికారులు…ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు మరిపెడ, ప్రజాతంత్ర, సెప్టెంబరు 4 : గాఢ నిద్రలో ఉన్న ఉల్లేపల్లిని ఉగ్ర ఆకేరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఓ…