ఉక్రెయిన్ పట్ల తగ్గుతున్న అమెరికా ప్రాధాన్యత!?

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డెడ్‌లైన్‌ని దాటిన అమెరికా అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం అవుతోందా? రష్యా రెడ్ ల్కెన్‌ని ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా దాటింది. రష్యా భూభాగంలోకి దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగించేలా ఉక్రెయిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. పంచాయితీని పరాకాష్టకు చేర్చింది. ఉక్రెయిన్ ఇప్పటికే ఈ తరహా క్షిపణులను రష్యా భూభాగంలోకి ప్రయోగిస్తోంది. దీనికి…