Tag Ukraine russia war effects on world economies

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉక్రెయిన్‌ ‌యుద్ధ దుష్ప్రభావాలు

‘‘ఈ ‌యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్‌ ‌జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు…