Tag Ugadi festival prominence

ఉగాది పండుగ ప్రాధాన్యత, విశిష్టత

శ్రీ శుభకృత్‌ ‌నామ సంవత్సర ఉగాది యుగానికి ఆది ఉగాది. ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే  తొలి పండుగ. తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితి. ఈ సారి…