కేరళంలో యూడిఎఫ్ సెంచరీ ఖాయం

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 : కేరళంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో గల యూడిఎఫ్ 140 సీట్లకు గాను 100కు పైగా సీట్లను గెలుచుకుంటుందని రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన…
