ఉద్దవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ
షిండే గూటికి చేరిన 66 మంది థానే కార్పొరేటర్లు ముంబై, జూలై 7 : ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంప్‌లో చేరారు. 66 మంది రెబెల్…