భద్రత విభాగం కార్యదర్శిగా ఉదయ్ కుమార్ రెడ్డి
– నియమించిన డీజీపీ శివధర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: పోలీస్ భద్రత, ఆరోగ్య భద్రత విభాగం నూతన కార్యదర్శిగా రిటైర్డ్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, భద్రత విభాగం మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బి.శివధర్ రెడ్డి నియమించారు. డిజిపి కార్యాలయంలో భద్రత, ఆరోగ్య భద్రత మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్,…
