మైనారిటీల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– సీఎం రేవంత్ రెడ్డి కానుకగా రెండు కొత్త పథకాలు – ప్రారంభించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చరిత్రాత్మక అడుగు వేసింది. రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…
