రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

– ఖమ్మం జిల్లాలో ముగ్గురు, మహబూబాబాద్‌లో ఒకరు ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు…
