చైనా మాంజాతో ఇద్దరు దుర్మరణం

– ఒకరు సంగారెడ్డిలో, మరొకరు బీదర్ వద్ద – ఉరితాళ్లుగా చైనా మాంజా – మెడకు కోసుకుపోవడమే కారణం – మృతుల కుటుంబాల్లో విషాదం సంగారెడ్డి/బెంగళూరు, ప్రజాతంత్ర, జనవరి14: రెండు వేర్వేరు సంఘటనల్లో చైనా మాంజా మెడకు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ పరిణామాలతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. సంగారెడ్డి…
