పాక్ మళ్లీ కవ్వింపు చర్యలు

– సరిహద్దుల్లో డ్రోన్లతో దాడికి యత్నం న్యూదిల్లీ, జనవరి 16: స్నేహం కొనసాగిస్తాం అంటూనే పాకిస్థాన్ మరోవైపు భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి రెండు పాక్ డ్రోన్లు సంచరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి…
