మరో రెండు గ్యారంటీలు అమలు
ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు…అసెంబ్లీ సమావేశాల్లోపు తుది నిర్ణయం అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దరఖాస్తు చేయని వారికి నిరంతర ప్రక్రియగా అవకాశం కల్పించాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను…