రాష్ట్రానికి రెండు జాతీయ చేనేత పురస్కారాలు

ఎంపికైన వారికి మంత్రి తుమ్మల అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా వారిలో తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం…
