భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

– హర్మూజ్ దాటి భారత్ వైపు రాక – ఇరాన్ సహకారంతో సురక్షితంగా నౌకాయానం -వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 14: భారత్ మరో విజయం సాధించింది. గల్ఫ్ నుంచి రెండు ఇంధన నౌకలను అత్యంత సురక్షితంగా దేశానికి చేరుకునేలా చేసింది. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత…
